audio
stringlengths 101
103
| sentence
stringlengths 27
294
|
|---|---|
అదే రోజు పార్టీ సమన్వయ కమిటీ సమ సమావేశం కూడ ఉంది
|
|
సుజయ కంటే కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన భూమా నాగిరెడ్డి చాలా నయం అని చెవులు కొరుక్కుంటున్నారట
|
|
అదే విధంగా మరో ఇద్దరు మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి కూడా బాధ్యతలను పంచుకుంటు పంచుకుంటారు
|
|
అయితే ప్రజలు మాత్రం ఆయన మీద వచ్చిన ఆరోపణలను నమ్ముతున్నారు
|
|
పోలవరం ద్వారా సాగునీటి జలాలను అన్ని జిల్లాల కు మళ్లించి స స సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్న చంద్రబాబును విమర్శించడం సరికాదన్నారు
|
|
దీనికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యాన విజయనగరం బొబ్బిలి పార్వతీ పురం సీతానగరం పాచి పెంటలో రాస్తారోకోలు జరిగాయి
|
|
ఉద్యోగుల తరలింపుల నేపథ్యంలో సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధికారుల తో సమీక్ష చేయనున్నారు
|
|
మృతదేహాలకు తెలంగాణ ప్రభుత్వం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించింది
|
|
కౌలు రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి
|
|
పైగా ఆత్మహత్యలు చేసుకున్న వారందరూ రైతులు కాదని అధికారులు తప్పుడు నివేదనలు తయారు చేస్తున్నారు
|
|
వరంగల్ ఎన్నికలు ఎందుకు వచ్చాయో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు
|
|
విగ్రహాన్ని కాల్వలో పడేయడంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
|
|
సిపిఐ రాష్ట్ర సహకార కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు
|
|
అయితే అందులో ఒకడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు
|
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని దుయ్యబడ్డరు
|
|
మండలి విక్పక్ష నేత శ్రీ రామచంద్రయ్య విఐపి విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు
|
|
తెరాస శాసనసభ్యుడు కెసిఆర్ తనయుడు కెటి రామారావు తీవ్రమైన వ్యాఖ్యలతో ముందుకు రావడంతో వారు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు
|
|
ఇప్పుడు చూస్తే ఆర్థిక వృద్ధిరేటు ఆరు శాతం లోపే ఉంటోందని అన్నారు
|
|
మరో వైపు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు కూడ ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు
|
|
తమిళ తెలుగు నటి రంజిత గురించి అందరికీ తెలిసిందే
|
|
మధ్యాహ్నం వెంకటేశ్ చిత్తుగా మద్యం తాగి గృహకల్ప సముదాయాల్లో ఉన్న మంచినీటి ట్యాంక్ ఎక్కి పై నుంచి కిందకు దూకాడు
|
|
వ్యాపారు లు పెద్ద ఎత్తున మిర్చిని కొనుగోలు చేసి నిల్వ చేయాలనే ఉద్దేశంతో ధరలను భారీగా తగ్గించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది
|
|
ప్రేమ వ్యవహారంలో ఆమెకు ఆమె హత్యకు గురైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
|
|
కాగా ఈఘటనకు నిరసనకారులకూ ఎలాంటి సంబంధం లేదని విపక్ష నేత ఖలీదా జియా తెలిపారు
|
|
ట్రంప్ పద్ధతి నచ్చకపోయినా చాలామంది ఆయనకే ఓటు అంటున్నారు
|
|
వారానికోరోజు పోలీసులకు సెలవు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు
|
|
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పైన ఘాటైన ఫదజాలం ఉపయోగిస్తూ తిట్టిపోశారు
|
|
అప్పటి మంత్రి కొండా సురేఖ ఏకంగా తాను రోశయ్య కేబినెట్లో పని చేయనని చెప్పి రాజీనామాకు కూడా సిద్ధపడింది
|
|
అయితే ఢిల్లీలో ఖర్చుల నిమిత్తం తన భార్య జమున వద్ద నుండి ఐదువేల రూపాయాలను తీసుకొన్నారు
|
|
ఆ దిశగా ప్రజలు ముమ్మరంగా సాగుతున్నమయని చెప్పారు
|
|
ఇబ్బందులను ఎదుర్కుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు
|
|
సిడ్నీ మైదానంలో పరిస్థితులు ధోనీసేనకు అనుకూలంగానే ఉంటాయని చెప్పాడు
|
|
విషాధ ఘటనల తర్వాత అఖిలప్రియ ఇలా భూమా నాగ శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు
|
|
వారం రోజులుగా ఆమె అక్కడే సృహతప్పి రక్తం మడుగుల్లోనే పడుంది
|
|
చిత్రాంగద నాటకం మణిపురి భాషలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని ఠాగూర్ మహాభారతంలోని అర్జునుడి భార్య చిత్రాంగద పాత్ర ఆధారంగా రాశారు
|
|
కాగా శాసనసభలో నోటుకు ఓటు వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది
|
|
ఇద్దరు సాయుధులు ఈ ఘటనలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
|
|
అందరూ కూడా హరికృష్ణ చుట్టూ కూర్చుని నవ్వుతూ తుళ్లుతూ కనిపించారు
|
|
నదుల అనుసంధానాన్ని ఏడాదిలోగా పూర్తి చేయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు
|
|
ఈ సంఘటనరంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం కొత్రేపల్లి గ్రామంలో గురువారం నాడు చోటు చేసుకుంది
|
|
మిగిలినవారితో పోలిస్తే ఆస్తుల విషయంలో ఆయన పటిష్ఠ భద్రత అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు
|
|
నాలుగు నెలల క్రితమే ఆమె ఇక్కడ ఉద్యోగంలో చేరింది
|
|
కాగా కూతురు మృతి విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు
|
|
భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉన్నందున తాకట్టు పెట్టడం కుదరదు
|
|
ఆతర్వాత అమెరికా అధ్యక్షుడు పదవి పోటీ పడుతున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం చాలా కష్టం ఉందని పేర్కొన్నారు
|
|
ఎన్నికలు జరిగే స్థానంలో హరికృష్ణ రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానం కూడా ఉంది
|
|
ఏమైనా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు
|
|
మహిళలు నిరుత్సాహానికి గురి కావడం పట్టుదలతో లక్ష్య సాధనలో దుసుకుపోవాలని సూచించింది
|
|
వారికి ఇంకా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు
|
|
కానీ వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉరితీయాలని ప్రతీకారం తీర్చుకోవాలే
|
|
చంపడానికి సహకరించే శక్తులను పట్టుకోకుండా ఉండడం ద్వారా సాయం చేస్తారు
|
|
ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రజలు ఆసుపత్రికి తరలించారు
|
|
అయితే ఈసారి మాత్రం ఎదురుచూపులు తప్పటం లేదని చెబుతున్నారు
|
|
బాలాపూర్ లడ్డూతో పాటు పలు ప్రాంతాల్లో లడ్డూలు లక్షలు పలికాయి
|
|
అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరయ్య మాట్లాడారు
|
|
అందులో భాగంగానే నగదు రహిత లావాదేవీల పెంపు కోసం చర్యలు చేపట్టమన్నారు
|
|
బాలుడు కనిపించకపోవడంతో అందరూ కలసి వెతికినా ఫలితం లేకపోయింది
|
|
రాష్ట్రంలో కోటి మంది విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక్కొక్కరు అయిదుగురికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టమని తెలిపారు
|
|
వెయ్యి మంది కార్మికులు పనిచేసే స్థాయి నూనెమిల్లులు ఆదోనిలో ఉండేవి
|
|
వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని ఆయన తెలిపారు
|
|
వామపక్షాలు ఎక్కడ పడితే అక్కడ జెండాలు పాతితే కుదరదని హెచ్చరించారు
|
|
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
|
|
అయితే సంబంధించిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది
|
|
బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది
|
|
ఆ సినిమాను ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని బాలకృష్ణ చెప్పినప్పటికీ కొంత మంది తమ వాదనలు వినిపిస్తున్నారు
|
|
ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడం కోసమే మాత్రమేఅనే అభిప్రాయం ఉంది
|
|
అతనిలోని అసాధరాణ ప్రతిభ ప్రాణాలను సైతం లెక్క చేయదు
|
|
బినామీదారులపై కూడా చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు
|
|
ఇక్కడకు కుటుంబ సమేతంగా రావడంతో రద్దీ బాగా పెరిగింది
|
|
ఈ లావాదేవీల్లో పెద్ద ఎత్తున డబ్బుచేతులు మారిందన్న ఆరోపణలున్నాయి
|
|
ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు
|
|
ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాస్త సన్నిహిత్యం పెరిగింది
|
|
పవన్ పర్యటన అంతా వ్యూహాత్మకమేనవే వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది
|
|
ఉదయం పూట కొద్దిగా వర్షం కురిసినప్పటికీ ఆటకు ఏ విధమైన అంతరాయం కలగలేదు
|
|
దీనికి సంబంధించిన చర్చలు శుక్రవారం కూడా ఆయన నివాసంలో జరిగాయి
|
|
వారు ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు
|
|
భార్య పై అనుమానం పెంచుకున్న ఓ భర్త గొడ్డలితో భార్యను దారుణంగా నరికి చంపిన సంఘటన జిల్లాలోని రాయదుర్గం మండలం కెంచానపల్లి చోటులో చోటు చేసుకుంది
|
|
ఆయన చెప్పిన విషయాలు రాష్ట్రానికి చెందిన జయప్రద రేణుకా చౌదరివైపు వేలు చూపుతున్నట్టుగా తెలుస్తోంది
|
|
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తన తనపైన నీచమైన ఆరోపణలు మానుకోవాలని మండిపడ్డారు
|
|
చేతకాని వాళ్లకు పదవులు ఎందుకని నేతలు గాంధీ భవన్లో కాకుండా గ్రామాల్లో కనిపించాలని సూచించారు
|
|
మూడు రోజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు
|
|
దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని చెప్పారు
|
|
శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మరణించిన వారి సంఖ్య మరింతగా పెరగవచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
|
|
కామినేని పవన్ కళ్యాణ్ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కామినేని శివ శ్రీనివాస రావు చెప్పారు
|
|
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర కన్నా తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు
|
|
పుత్రరత్నాల పనికిమాలిన ప్రవర్తనలతో రాజకీయ నేతల పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతున్నాయి
|
|
సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు
|
|
ఆమె నిత్యానందకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి
|
|
పెట్టుబడిదారుడికి పెట్టుబడి పెట్టుకునే హక్కు ఇవ్వడం కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతున్నది
|
|
దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది
|
|
రిషికేశ్వరి విషయమై ఆమె తండ్రి తమకు ఎప్పుడు చెప్పలేదన్నారు
|
|
ఒంటెత్తు పోకడలకు వెళ్తే కిరణ్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూశామన్నారు
|
|
జమలయ్య మాట్లాడుతూ ఆయకట్టుకు నీరివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు
|
|
బాధితురాలి కుటుంబ సభ్యులు రా ఆరాతీయగా ప్రశాంత్ మోసం చేశాడని తేలిపోయింది
|
|
కాగా తన భర్తకు రెండో పెళ్లం ఉందని తెలిసి ఆమె వాగులోకి దూకిందనే వాదనలు వినిపిస్తున్నాయి
|
|
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ మిచెల్ షట్నర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా వాగ్నర్ మార్క్ గ్రెగ్ సోథి తలో వికెట్ తీసుకున్నారు
|
|
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈసారి సభ నుంచి పారిపోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు
|
|
ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు ఒకటి రెండు నెలల ముందు నుంచే దృష్టి పెడతారు
|
|
ఒక్క అధికారి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
|
|
ఆ తర్వాత విషయం బయటికి రాకుండా ఆమె మృతదేహాన్ని తమ ఇంటిలోనే కయనం ఖననం చేశారు
|
End of preview. Expand
in Data Studio
No dataset card yet
- Downloads last month
- 7